Gujarat: 9 ఏళ్ల జైన సన్యాసిని.. గుజరాత్ వజ్రాల వ్యాపారి కుమార్తె దేవాన్షి చిత్రాలు అద్భుతం..!
గుజరాత్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక దేవాన్షి జైన సన్యాసాన్ని స్వీకరించింది. భౌతిక సుఖాలన్నింటినీ విడిచిపెట్టింది. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న వజ్రాల వ్యాపారి ముద్దుల కూతురు విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని సన్యాసాన్ని స్వీకరించింది. భౌతిక సుఖాలన్నింటినీ విడిచిపెట్టింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
