Health news: ఇవన్నీ ఆయుర్దాయం తగ్గించే ఆహారాలు.. పొరపాటున కూడా ఇలాంటివి తినకండి..
ఇటీవలి అనేక అధ్యయనాల ప్రకారం, కొన్ని ఆహారాలు మీ జీవితకాలాన్ని తగ్గించగలవు. ఎందుకంటే ఈ ఆహారాన్ని తినడం వల్ల తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మతిమరుపు వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
