Smartphones under 10,000: రూ.పదివేలు లోపు ఫోన్లు కొనాలనుకుంటున్నారా.. వీటిపై ఓ లుక్కేసేయండి
ప్రస్తుతం మొబైల్ ఫోన్లు అందరూ వాడుతున్నారు. అయితే చాలా మంది తక్కువ బడ్జెట్ లో ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్టు చూపిస్తుంటారు. వీరి కోసం పదివేల రూపాయల లోపు ఫోన్లను పరిచయం చేస్తున్నారు తయారీదారులు..