ట్రంప్ నివాసం మారింది.. ఎక్కడికంటే ?

అమెరికా అధ్యక్షుడు అడ్రస్ మార్చుకున్నాడు. అదేంటి.. అమెరికా అధ్యక్షుడు వుండేది వైట్ హౌజ్‌లో కదా అనుకుంటున్నారా ? ఎస్.. అది నిజమే కానీ డొనాల్డ్ ట్రంప్ డిఫరెంట్ కదా…? అందుకే అడ్రస్ మార్చుకున్నాడు. అమెరికా అధ్యక్షుడు కాకముందు న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో నివాసముండే డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడయ్యాక వాషింగ్టన్ డిసిలోని వైట్ హౌజ్‌కు మకాం మార్చాడు. అయితే.. ప్రెసిడెంట్ అవడానికి ముందు అమెరికా అతిపెద్ద బిజినెస్ టైకూన్‌లలో ఒకడైన ట్రంప్.. ప్రపంచంలో పలు చోట్ల అతి పెద్ద […]

ట్రంప్ నివాసం మారింది.. ఎక్కడికంటే ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 01, 2019 | 5:30 PM

అమెరికా అధ్యక్షుడు అడ్రస్ మార్చుకున్నాడు. అదేంటి.. అమెరికా అధ్యక్షుడు వుండేది వైట్ హౌజ్‌లో కదా అనుకుంటున్నారా ? ఎస్.. అది నిజమే కానీ డొనాల్డ్ ట్రంప్ డిఫరెంట్ కదా…? అందుకే అడ్రస్ మార్చుకున్నాడు.
అమెరికా అధ్యక్షుడు కాకముందు న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో నివాసముండే డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడయ్యాక వాషింగ్టన్ డిసిలోని వైట్ హౌజ్‌కు మకాం మార్చాడు. అయితే.. ప్రెసిడెంట్ అవడానికి ముందు అమెరికా అతిపెద్ద బిజినెస్ టైకూన్‌లలో ఒకడైన ట్రంప్.. ప్రపంచంలో పలు చోట్ల అతి పెద్ద మాన్షన్‌లను నిర్మించుకున్నాడు. అందులో ఒక మన దేశంలోని ముంబయిలో కూడా కట్టుకున్నాడు.

అయితే.. ట్రంప్ అన్ని మాన్షన్లలోకెల్లా ఫ్లోరిడాలోని పాల్మ్ బీచ్ సమీపంలో వున్న ట్రంప్ మాన్షన్ అత్యంత ఖరీదైనది..లగ్జరీ అయినది. అయితే.. ట్రంప్ రికార్డుల్లో అతన ప్రధాన నివాసం ఇప్పటి వరక న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌నే పేర్కొనేవాడు

కానీ తాజాగా కారణమేంటో గానీ.. తన ప్రధాన నివాసంగా ఫ్లోరిడాలోని ట్రంప్ మాన్షన్‌గా మార్చుకున్నాడు. ఈ మేరకు ట్రంప్ ట్వీట్ చేశాడు. మరో అయిదేళ్ళు వైట్ హౌజ్‌లోనే కొనసాగుతానంటూ.. రెండోసారి కూడా అమెరికా అధ్యక్షునిగా ఎన్నికవుతానంటూ ధీమా వ్యక్తం చేసిన ట్రంప్.. తన శాశ్వత నివాసాన్ని మార్చుకుంటున్నట్లు వెల్లడించాడు. ఫ్లోరిడాలోని పాల్మ్ బీచ్ దగ్గరలోని మాన్షనే తన శాశ్వత నివాసమని చెప్పాడు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..