Spider in Ear: చెవికి ఇన్ఫెక్షన్ అని ఆస్పత్రికి వెళ్ళిన యువతికి షాక్.. చెవిలో గూడు కట్టిన సాలీడు

Spider in Woman Ear: తన చెవి లో దరద, అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించడంతో పాటు చెవి నుంచి వింత శబ్దాలు వస్తున్నట్లు గుర్తించిన ఓ మహిళ

Spider in Ear: చెవికి ఇన్ఫెక్షన్ అని ఆస్పత్రికి వెళ్ళిన యువతికి షాక్.. చెవిలో గూడు కట్టిన సాలీడు
Spider Woman Ear
Follow us

|

Updated on: Oct 24, 2021 | 1:05 PM

Spider in Woman Ear: తన చెవి లో దరద, అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించడంతో పాటు చెవి నుంచి వింత శబ్దాలు వస్తున్నట్లు గుర్తించిన ఓ మహిళ డాక్టర్ వద్దకు వెళ్ళింది. ఆ మహిళ చెవిని పరీక్షించిన డాక్టర్ షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ మహిళ చెవిలో సాలీడు గూడు కట్టుకుని నివసిస్తుందని పరీక్షలో తేలింది. నిజానికి మహిళ చెవి ప్రాబ్లెం గురించి డాక్టర్ తెలుసుకుని ముందుగా చెవి రంధ్రంలో ఎదో అడ్డు పడి ఉంటుంది.. అది తొలగించాలని చెవిలో కెమెరా పెట్టి పరీక్షించాడు.. అయితే అప్పుడు సాలీడు కనిపించడంతో వైద్యుడు ఆశ్చర్యపోయాడు. ఈ ఘటన చైనా లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

దక్షిణ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని యీ అనే మహిళ తన చెవిలో ఏదో ఉన్న ఫీలింగ్ కలిగింది, అంతేకాదు చెవి నుంచి వింత శబ్దాలు రావడం ప్రారంభించాయి. ఇక చెవులో భరించలేని దురద ఇబ్బంది కలిగింది. దీంతో తన చెవికి ఇన్ఫెక్షన్ సోకిందని భావించి వెంటనే ఇయర్ స్పెషలిస్ట్ డాక్టర్ వద్దకు వెళ్ళింది. డాక్టర్ యీ చెవికి చేసిన పరీక్షల్లో ఒక సాలీడు గూడు కట్టుకున్నట్లు గుర్తించాడు. ఆ సాలీడు చాలా పెద్దదిగా ఉన్నట్లు పరీక్షలో తెలిసింది. దీంతో యీ చెవి నుంచి ఎలక్ట్రిక్ ఓటోస్కోప్‌ను ఉపయోగించి సాలీడు తొలగించారు. ఒక రోజు ఆస్పత్రిలో ఉన్న యీ డిశ్చార్జ్ అయ్యింది. . ఇటువంటి ఘటనే గతంలో అంటే 2019 లోకూడా చోటు చేసుకుంది. చైనాకు చెందిన ఓ వ్యక్తి కుడి చెవి దురద పెట్టడంతో డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు అతడి చెవిలో ఒక సాలీడు గూడు కట్టుకుని ఉందని పరీక్షలో వెల్లడైంది. చిన్నపాటి శాస్త్ర చికిత్సతో వైద్యులు ఆ వ్యక్తి చెవి నుంచి సాలీడు తొలగించారు. ఇదే విషయాన్నీ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు.

Also Read: రోగనిరోధక శక్తిని పెంచే సీమ చింతకాయ గర్భిణీలకు చేసే మేలు తెలిస్తే వదలురుగా..

Latest Articles
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు