Rare Fish: అరుదైన కొత్త జాతి చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు.. దాన్ని చూసేందుకు మీ రెండు కళ్లు చాలవు

Rare Fish: సముద్ర గర్భంలో ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయి. ఇప్పటి వరకు గుర్తించినవి కొన్ని మాత్రమే ఉంటే.. ఇంకా గుర్తించలేనివి ఎన్నో ఉన్నాయి. అలాంటి గుర్తించని..

Rare Fish: అరుదైన కొత్త జాతి చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు.. దాన్ని చూసేందుకు మీ రెండు కళ్లు చాలవు
Rare Fish
Follow us
Subhash Goud

|

Updated on: Mar 14, 2022 | 1:36 PM

Rare Fish: సముద్ర గర్భంలో ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయి. ఇప్పటి వరకు గుర్తించినవి కొన్ని మాత్రమే ఉంటే.. ఇంకా గుర్తించలేనివి ఎన్నో ఉన్నాయి. అలాంటి గుర్తించని జాతులను శాస్త్రవేత్తలు వెలుగులోకి తీసుకువస్తూనే ఉన్నారు. ఇటీవల మల్దీవుల్లోని ఓ కొత్త జాతి చేప (New Fish Species)ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంత వరకు చూడని అందమైన రంగురంగుల చేపగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈ చేపకు సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా అనే నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. ఈ చేప గులాబీ రంగులో అందంగా ఉంది. అయితే నిజానికి చెప్పాలంటే ఈ చేపను మొట్టమొదటి సారిగా1990లలో గుర్తించారు. ఆ సమయంలో అది సిర్రిలాబ్రస్ రుబ్రుస్క్వామిస్ అనే జాతికి చెందిన వయసుమీరిన చేపగా భావించారు శాస్త్రవేత్తలు. అయితే ఇటీవల అధ్యయనంలో ‘సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా’ చేపలు ఒక ప్రత్యేక జాతిగా గుర్తించారు.

ఇలాంటి చూడముచ్చటగా ఉండే రంగులు, పరిమాణం, ప్రమాణాలను గమనించిన శాస్త్రవేత్తలు..ఇలాంటి జాతికి చెందిన చేపలను ఎన్నడూ కూడా గుర్తించలేదని పేర్కొన్నారు. ఇలాంటి కొత్త జాతులను గుర్తించడం ద్వారా సముద్ర జీవుల పరిరక్షణ, జీవవైవిధ్య నిర్వహణకు ఎంతగానో దోహదపడుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ డాక్టోరల్‌ విద్యార్థి యుకై టీ వివరించారు.

Rare Fish

Rare Fish

కాగా, సముద్ర జీవుల అన్వేషణలో ఇప్పటి వరకు అంతర్జాతీయ పరిశోధకులే కీలక పాత్ర పోషిస్తుండగా, మొదటిసారి మాల్దీవియాన్‌ శాస్త్రవేత్త ఈ కొత్త జాతి చేపలను గుర్తించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే చేపలు, సముద్ర జీవులపై పరిశోధనల కోసం అంతర్జాతీయ శాస్త్రవేత్తలు మాల్దీవులకు వస్తుంటారు. స్థానిక శాస్త్రవేత్తల ప్రమేయం లేకుండానే వారు సొంతంగా పరిశోధనలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో మాల్దీవ్స్ మెరైన్ రీసెర్చ్ ఇఇన్సిట్యూటట్‌ జీవశాస్త్రవేత్తలు కొత్త చేప జాతిని గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

WhatsApp Tips: WhatsApp Payలో చెల్లింపులు చేయడం.. కొత్త అకౌంట్‌ సృష్టించడం ఎలా..?

Facebook: ఫేస్‌బుక్‌ గ్రూప్‌ అడ్మిన్ల కోసం కొత్త ఫీచర్‌.. తప్పుడు సమాచారానికి చెక్‌

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!