ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
జీ 7 సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఇరుదేశాల సంబంధాలు అలాగే ప్రపంచ సమస్యలపై ఇరు నేతలు చర్చించుకున్నారు. భారత్, అమెరికా మధ్య చాలా విషయాలు చోటు చేసుకున్నాయని ట్రంప్ అన్నారు.

Breaking

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us