HIV Cure: అద్భుతం.. క్యాన్సర్‌కు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స చేస్తే ఎయిడ్స్ నుంచి కోలుకున్న వ్యక్తి

అతనికి 1988లో హెచ్ఐవి సోకింది. అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి.. అది తనకు మరణ శిక్ష అనే భావించాడు. కానీ ఇప్పుడు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించలేదని ఆ రోగి చెబుతున్నాడు.

HIV Cure: అద్భుతం.. క్యాన్సర్‌కు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స చేస్తే ఎయిడ్స్ నుంచి కోలుకున్న వ్యక్తి
Man Cured Of Hiv
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 28, 2022 | 10:14 PM

వైద్యశాస్త్రంలో మరో మిరాకిల్ జరిగింది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ చేయగా.. ఓ వ్యక్తి HIV నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇది డాక్టర్లను కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. కోలుకున్న వ్యక్తి తన వివరాలు సీక్రెట్‌గా ఉంచాలని కోరడంతో.. డాక్టర్లు ఆ మేరకు రోగి ఎవరన్నది బాహ్య ప్రపంచానికి తెలుపలేదు. వివరాల్లోకి వెళ్తే… 1988 నుంచి సదరు వ్యక్తి HIVతో సఫర్ అవుతున్నాడు. ఆయన వయసు ప్రజంట్ 66 సంవత్సరాలు. 63 ఏళ్ల వయస్సులో ఆయనకు క్యాన్సర్ కూడా నిర్ధారణ అవ్వడంతో చికిత్స కోసం ఆయన కాలిఫోర్నియాలోని డుఆర్ట్‌కు వచ్చారు. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు.. రక్త కణాలను చేంజ్ చేసేందుకు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరమని గుర్తించారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి  బోన్ మారోను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆ వ్యక్తికి ఇమ్యూనిటీ పవర్ ఫుల్‌గా ఉంది. ఎంతలా అంటే HIVని కూడా తరిమికొట్టేంత. అవును  ప్రజంట్ ఆ రోగి శరీరం నుంచి హెచ్ఐవి  పూర్తిగా మటుమాయం అయ్యింది. ప్రస్తుతం ఈయన HIVకి మెడిసిన్ తీసుకోవడం ఆపేశారు.  హెచ్ఐవి తో బాధపడుతున్న వారందరికీ ఇది యాప్ట్ ట్రీట్మెంట్ కాదని.. దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని.. ఆ మేరకు పరిశోధనలు చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రజంట్ హెచ్‌ఐవీ నుంచి కోలుకున్న వ్యక్తిని “సిటీ ఆఫ్ హోప్” పేషెంట్ అని పిలుస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..