Viral News: ఓలమ్మో.. ఓర్నాయనో.. ఇదేం ఫ్యాషన్‌ తల్లి..! చిన్నపిల్లలు చూస్తే ఏంటి పరిస్థితి..?

మరికొందరు గాయనిని ప్రశంసించారు. ఫోటో చూసిన నెటిజన్లు ఎవరికీ తోచినట్టుగా వారు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

Viral News: ఓలమ్మో.. ఓర్నాయనో.. ఇదేం ఫ్యాషన్‌ తల్లి..! చిన్నపిల్లలు చూస్తే ఏంటి పరిస్థితి..?
Doja Cat
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 24, 2023 | 12:50 PM

ఫ్యాషన్ షోలలో కొందరు వేసుకునే డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో వారు వేసుకునే వింత దుస్తులు కూడా ట్రోల్స్‌గా మారుతుంటాయి.. ఈసారి అమెరికన్ రాపర్, సింగర్ డోజా క్యాట్ వంతు వచ్చింది. ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో సింగర్ డోజా కాట్ రెడ్ కార్పెట్ మీద నడిచింది. ఆమె ధరించిన రెడ్‌ కలర్‌ డ్రస్‌ అందరినీ ఆకట్టుకుంది. ఆమె తల, ఛాతీ, మెడతో సహా మొత్తం శరీరమంతా ఒకే డ్రస్‌తో కప్పేసింది. ఈ 27 ఏళ్ల గాయని పారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె శరీరంపై 30 వేల క్రిస్టల్స్‌ ఉన్నాయి! ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటో చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ పాట్ మెక్‌గ్రాత్ డోజా శరీరంపై 30,000 క్రిస్టల్స్‌ని అంటించాడు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియా ద్వారా సమాచారం అందించారు. దీన్ని చేయడానికి తనకు 5 గంటల సమయం పట్టిందని పేర్కొన్నాడు. డోజాతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ లుక్ కోసం ఐదు గంటలు శ్రమించానన్నారు. ఇందుకోసం 30 వేల క్రిస్టల్స్‌ని ఉపయోగించామన్నారు.

దీనిపై కొందరు నెటిజన్లు ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. డోజా డ్రస్‌ అంతగా బాగోలేదు అంటున్నారు. మరికొందరు గాయనిని ప్రశంసించారు. ఫోటో చూసిన నెటిజన్లు ఎవరికీ తోచినట్టుగా వారు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!