అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అనుకుంటున్నారా.. ? అంతకుమించి ఎత్తైన పర్వాతాలున్నాయ్

అత్యంత ఎత్తైన శిఖరాలు ఏంటంటే ఎవరెస్ట్, కే2 శిఖరాలని చాలా మంది చెబుతారు. కానీ ఎవరెస్ట్ కన్నా ఎత్తైన పర్వాతాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా..? మన భూమి లోపలే. అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకలు వీటిని గుర్తించారు. భూమిపైనే కాదు భూమి లోపల కూడ భారీ పర్వతాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అనుకుంటున్నారా.. ? అంతకుమించి ఎత్తైన పర్వాతాలున్నాయ్
Mount Everest
Follow us
Aravind B

|

Updated on: Jun 11, 2023 | 2:06 PM

అత్యంత ఎత్తైన శిఖరాలు ఏంటంటే ఎవరెస్ట్, కే2 శిఖరాలని చాలా మంది చెబుతారు. కానీ ఎవరెస్ట్ కన్నా ఎత్తైన పర్వాతాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా..? మన భూమి లోపలే. అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకలు వీటిని గుర్తించారు. భూమిపైనే కాదు భూమి లోపల కూడ భారీ పర్వతాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎవరెస్ట్ కంటే భూమి లోపల ఉన్న పర్వతాలు మూడు, నాలుగు రేట్లు ఎత్తుగా ఉంటాయని చెబుతున్నారు. వాస్తవానికి ఎవరెస్ట్ ఎత్తు 8.8 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కానీ భూగర్భంలో ఉండే పర్వతాలు ఏకంగా 38 కిలోమీటర్ల వరుకు ఉన్నాయని తెలిపారు.

అయితే ఈ పర్వతాలు భూమికి 2900 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీటిని అల్ట్రా-లో వెలాసిటీ జోన్స్‎గా పిలుస్తున్నారు. అంటార్కిటికాలోని భూకంప అధ్యయన కేంద్రాల నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం బయటపడిందని పరిశోధకులు తెలిపారు. వీటి ఆధారంగానే ఈ ఎత్తైన పర్వతాలను గుర్తించినట్లు వెల్లడించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ