వావ్‌ వానర ప్రేమ!

Pardhasaradhi Peri

Pardhasaradhi Peri | Edited By:

Updated on: Sep 07, 2019 | 11:49 AM

కోతికి ఒక ఇళ్లంటూ ఉండదు.. ఎవరి ఇంటినీ సరిగ్గా ఉండనివ్వదట.. కోతి చేష్టలు ఇలాగే ఉంటాయని అందరు విసుక్కుంటారు.. కానీ థాయిలాండ్‌లో ఓ కోతి చేష్ట అందరినీ ఆకర్షిస్తోంది.. ఓ పిల్లి పిల్లను సాకుతూ అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. తన చేతిలోని అరటిపండును తినిపించేందుకు తెగ ప్రయత్నిస్తోంది. కానీ పిల్ల పిల్లి మాత్రం తినడం లేదు. పాపం కోతికి తెలియదు కదా పిల్లి అరటి పండు తినదని.. ఈ కోతి వాలకం చూస్తుంటే పిల్లి పిల్లను ఎక్కడి […]

వావ్‌ వానర ప్రేమ!
Follow us

కోతికి ఒక ఇళ్లంటూ ఉండదు.. ఎవరి ఇంటినీ సరిగ్గా ఉండనివ్వదట.. కోతి చేష్టలు ఇలాగే ఉంటాయని అందరు విసుక్కుంటారు.. కానీ థాయిలాండ్‌లో ఓ కోతి చేష్ట అందరినీ ఆకర్షిస్తోంది.. ఓ పిల్లి పిల్లను సాకుతూ అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. తన చేతిలోని అరటిపండును తినిపించేందుకు తెగ ప్రయత్నిస్తోంది. కానీ పిల్ల పిల్లి మాత్రం తినడం లేదు. పాపం కోతికి తెలియదు కదా పిల్లి అరటి పండు తినదని.. ఈ కోతి వాలకం చూస్తుంటే పిల్లి పిల్లను ఎక్కడి నుంచో లేపుకొచ్చేసినట్లే అనిపిస్తోంది.. స్థానిక వ్యక్తి ఒకరు ఈ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఇది కాస్తా తెగ వైరలైపోయింది. తెగ కామెంట్లు, లైకులు కురుస్తున్నాయి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu