AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Magic Stone: రాయిని మండిస్తే ఇంటర్నెట్‌, వైఫై సిగ్నల్స్‌ క్లియర్‌ .. జర్మనీలో అద్భుత సృష్టి..

సిగ్నల్స్‌ కోసం ఎత్తయిన ప్రాంతంలోనో, మేడైకి వెళ్లో నెట్‌ సిగ్నల్స్‌ కోసం నానా తిప్పలు పడతాం. కానీ అవేమి అవరసం లేకుండా ఓ అరుదైన రాయి దగ్గరికి వెళ్తే చాలు మనకు ఇంటర్నెట్‌, వైఫై సిగ్నల్‌ పనిచేస్తాయి. ఇది నిజంగా నమ్మలేని నిజం.

Magic Stone: రాయిని మండిస్తే ఇంటర్నెట్‌, వైఫై సిగ్నల్స్‌ క్లియర్‌ .. జర్మనీలో అద్భుత సృష్టి..
Magic Stone
Surya Kala
|

Updated on: May 29, 2023 | 6:32 AM

Share

మీరు సీరియస్‌గా ల్యాబ్‌ట్యాబ్‌లో వర్క్‌ చేస్తున్నప్పుడో, మొబైల్‌లో ఇంపార్టెంట్‌ మ్యాటర్‌ మాట్లాడుతున్నప్పుడో నెట్‌ సిగ్నల్స్‌, వైఫై సిగ్నల్స్‌ రాకపోతే ఎలా ఉంటుంది. చిర్రెత్తుతుంది కదూ.. సిగ్నల్స్‌ కోసం ఎత్తయిన ప్రాంతంలోనో, మేడైకి వెళ్లో నెట్‌ సిగ్నల్స్‌ కోసం నానా తిప్పలు పడతాం. కానీ అవేమి అవరసం లేకుండా ఓ అరుదైన రాయి దగ్గరికి వెళ్తే చాలు మనకు ఇంటర్నెట్‌, వైఫై సిగ్నల్‌ పనిచేస్తాయి. ఇది నిజంగా నమ్మలేని నిజం. జర్మనీలో ఈ అద్భుత ఆవిష్కరణ చేశాడో ఓ వ్యక్తి. శాస్త్రవేత్తలు సైతం ఈ మ్యాజిక్‌ రాయిని చూసి ఆశ్చర్యపోయారు.

జర్మనీకి చెంది ఎరామ్‌ బర్తోల్‌ అనే వ్యక్తి ఈ మ్యాజిక్‌ స్టోన్‌ను తయారు చేశాడు. ఈ రాయిలో థర్మల్‌ ఎలక్ట్రిక్‌ జనరేటర్‌ అమర్చాడు. ఈ రాయిని మంటల దగ్గర ఉంచితే ఆ వేడిని విద్యుత్‌ శక్తిగా మార్చుతుంది. ఆ తర్వాత వైఫై రూటర్‌ ఆన్ అవుతుంది. తద్వారా ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ వస్తాయి. నిజానికి ఇది కృత్రిమ రాయి. ఈ అరుదైన రాయి బరువు ఒకటిన్నర టన్నులు. దీనికి కీప్‌ అలైవ్‌ అని పిలుస్తున్నారు. సుదూర ప్రాంతాలనుంచి ఈ మ్యాజిక్‌ స్టోన్‌ను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఈ అద్భుత ఆవిష్కరణతో ఎరామ్‌ బర్తోల్‌ వార్తల్లో నిలిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి