AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ అంటే ఆయనదే!

యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్(యూఏఈ)లో నివసిస్తున్న ఓ భారతీయుడిని అదృష్టం వరించింది. ఆయనకు ఏకంగా 2.7 మిలియన్‌ల అమెరికన్‌ డాలర్ల లాటరీ తగిలింది. ఆర్‌.సంజయ్‌ నాథ్ అనే వ్యక్తి ఇటీవల‌ అబు దాబీలో లాటరీ టికెట్‌ను కొన్నాడు. తాజాగా, బంపర్‌ ప్రైజ్‌ను ప్రకటించగా ఆయనకు 10 మిలియన్ల దిర్హామ్‌లు (2.7 మిలియన్ల యూఎస్‌డీ) వచ్చాయని యూఏఈ మీడియా మంగళవారం తెలిపింది. అంతేకాదు, ఈ బంపర్‌ ప్రైజ్‌లు అందుకున్న మొదటి 10 మందిలో ఐదుగురు భారతీయులే ఉన్నారని పేర్కొంది. అబుదాబీలో […]

లక్ అంటే ఆయనదే!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 04, 2019 | 4:02 PM

Share

యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్(యూఏఈ)లో నివసిస్తున్న ఓ భారతీయుడిని అదృష్టం వరించింది. ఆయనకు ఏకంగా 2.7 మిలియన్‌ల అమెరికన్‌ డాలర్ల లాటరీ తగిలింది. ఆర్‌.సంజయ్‌ నాథ్ అనే వ్యక్తి ఇటీవల‌ అబు దాబీలో లాటరీ టికెట్‌ను కొన్నాడు. తాజాగా, బంపర్‌ ప్రైజ్‌ను ప్రకటించగా ఆయనకు 10 మిలియన్ల దిర్హామ్‌లు (2.7 మిలియన్ల యూఎస్‌డీ) వచ్చాయని యూఏఈ మీడియా మంగళవారం తెలిపింది. అంతేకాదు, ఈ బంపర్‌ ప్రైజ్‌లు అందుకున్న మొదటి 10 మందిలో ఐదుగురు భారతీయులే ఉన్నారని పేర్కొంది. అబుదాబీలో ‘బిగ్‌ టికెట్’ సంస్థ చాలా కాలంగా లాటరీ ప్రక్రియలను కొనసాగిస్తోంది. మరో భారతీయుడు బినూ గోపినాథన్‌ రెండో బహుమతిగా 100000 దిర్హామ్‌లు గెలుచుకున్నాడు. గత నెల కూడా ఓ భారతీయుడు ఇటువంటి బంపర్‌ ప్రైజ్‌నే గెలుచుకున్నాడు. షార్జాలో నివసిస్తున్న షోజిత్‌ కేఎస్‌ గత నెలలో 15 మిలియన్ల దిర్హామ్‌లు (4.08 మిలియన్ల అమెరికన్‌ డాలర్లు) గెలుచుకున్నాడు

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు