AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: నిలిచిపోయిన జీమెయిల్‌ సేవలు

జీమెయిల్ సేవలకు మరోసారి అంతరాయం కలిగింది. జీమెయిల్‌ సేవలు ఆగిపోయాయని పలువురు యూజర్లు సోషల్ మీడియాలో రిపోర్ట్ చేస్తున్నారు

Breaking: నిలిచిపోయిన జీమెయిల్‌ సేవలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 20, 2020 | 12:18 PM

Share

Gmail Down news: జీమెయిల్ సేవలకు మరోసారి అంతరాయం కలిగింది. దాదాపు గంట నుంచి మెయిల్ పంపుతున్నా, ఫైల్స్ అటాచ్ చేస్తున్నా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు. ముఖ్యంగా జీమెయిల్‌ సహాయం సేవలు చేసే వారికి పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జీమెయిల్ డౌన్ అన్న హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, జపాన్‌ తదితర దేశాల్లో జీమెయిల్ సేవలు ఆగిపోయాయి. ఇక ఈ విషయాన్ని గూగుల్ కూడా ధ్రువీకరించింది. మరోవైపు చర్యలను పునరుద్దరించే పనిలో గూగుల్ టీమ్‌ పడ్డట్లు తెలుస్తోంది. కాగా రెండు నెలల్లో జీమెయిల్ షట్‌డౌన్ అవ్వడం ఇది రెండోసారి. జూలై నెలలో యూజర్లు లాగిన్ కూడా అవ్వలేకపోయారు. దీంతో రంగంలోకి దిగిన గూగుల్ టీమ్‌.. సమస్యను పరిష్కరించింది. అయితే ఇలా ఎందుకు జరిగిందన్న విషయంపై మాత్రం ఆ సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read More:

సుశాంత్‌ కేసు: స్వర భాస్కర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

కరోనా ప్రభావం.. పిల్లల్లో అరుదైన సమస్య

Follow Us
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే

ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..

2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం

తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..

గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌

దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో

బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?

ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర