USA Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసులు సహా ఐదుగురు దుర్మరణం..

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..  రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రవాస భారతీయులు మృతి చెందారు.. మృతుల్లో ముగ్గురు చిత్తూరు జిల్లా వాసులున్నారు. టెక్సస్‌లోని రాన్‌డాల్ఫ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

USA Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసులు సహా ఐదుగురు దుర్మరణం..
Road Accident
Follow us

|

Updated on: Oct 16, 2024 | 8:34 AM

అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు తెలుగువారు స‌హా ఐదుగురు భార‌తీయులు దుర్మ‌ర‌ణం చెందారు. అమెరికాలోని రాండాల్ఫ్ స‌మీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.. ఫన్నిన్ కౌంటీ, TX – టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రకారం.. యూఎస్ ఫన్నిన్ కౌంటీలోని రాండోల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం 6.45 గంట‌ల‌కు (యూఎస్ కాల‌మానం ప్ర‌కారం) ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. సౌత్ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో రెండు వాహ‌నాలు ఒక‌దానొక‌టి ఢీకొన‌డంతో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసు వర్గాలు వెల్ల‌డించాయి.

ఈ ప్ర‌మాదంలో ముగ్గురు తెలుగువారు స‌హా ఐదుగురు ప్ర‌వాస భార‌తీయులు దుర్మ‌ర‌ణం చెందారు. మృతుల్లో ఓ మ‌హిళ కూడా ఉన్నారు. ముగ్గురు తెలుగు వారు ఏపీలోని ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వాసులు. ఇద్దరు శ్రీకాళహస్తికి చెందిన వారు కాగా.. ఒకరు గూడురుకు చెందినవారున్నారు. మృతులు గోపి తిరుమూరు, రజినేని చిరంజీవి శివ, హరితారెడ్డి డేగపూడిగా గుర్తించారు. చెన్ను సాయి తేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. రాంగ్‌రూట్‌లో వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

ఈ ప్ర‌మాదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఘటన గురించి తెలుసుకున్న కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసులు సహా ఐదుగురు దుర్మరణం..

నెక్స్ట్ సినిమాలపై తారక్ దిమ్మతిరిగే అప్డేట్.. నీల్ ట్రాక్ పై..

ఈ కుర్రాడి గొంతులోనే ఏదో మ్యాజిక్ ఉందబ్బా! ఎవరో గుర్తు పట్టారా?

లి టెస్టు కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. అదే టీంతో బరిలోకి

అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి

గేమ్ చేంజర్ పేరు చెప్పి చెర్రీ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న మూవీ టీం..

ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఈ జిల్లాలకు వర్షాలే వర్షాలు

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు..! ఇవాళ ఏపీ కేబినెట్‌ సమావేశం

శృతిమించిన బైక్‌ రేస్‌.. SUVని ఢీకొట్టి పేలిపోయిన బైక్‌..ఇద్దరు

సుదీప్‌ బిగ్ బాస్ వీడడానికి కారణమదేనా?క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
సుదీప్‌ బిగ్ బాస్ వీడడానికి కారణమదేనా?క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి
అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి
దూసుకొస్తున్న వాయుగుండం.. స్కూళ్లకు సెలవులు..

ముసలోళ్లే కానీ.. అదరగొట్టేశారు.! సాహసమనే చెప్పాలి..

మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు.. కాకాణి కీలక వ్యాఖ్యలు

మరీ ఇంత దారుణమా.! అత్తా కోడళ్లపై గ్యాంగ్‌రేప్‌.. సీఎం చంద్రబాబు

భారత సైన్యంలోకి కొత్త జంతువులు.! జడల బర్రెలపై ట్రయల్స్..

మహిళ బ్యాంకు ఖాతాలోకి రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది.?

ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడ

నడిరోడ్డుపై రాకెట్టులా.. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.!

కాలేజీ క్యాంపస్‌లో మూగజీవుల భీకరపోరు.. ఏం జరిగిందంటే.!