US-Canada Border: సరిహద్దు దాటుతూ భారతీయ కుటుంబం బలి.. శిశువు సహా..

Gujarati family found dead: అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఓ భారతీయ కుటుంబం మృత్యువాత పడింది. మృతుల్లో పసికందు సహా దంపతులు, ఓ యువకుడు

US-Canada Border: సరిహద్దు దాటుతూ భారతీయ కుటుంబం బలి.. శిశువు సహా..
Gujarati Family Dead
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 22, 2022 | 8:14 AM

Gujarati family found dead: అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఓ భారతీయ కుటుంబం మృత్యువాత పడింది. మృతుల్లో పసికందు సహా దంపతులు, ఓ యువకుడు ఉన్నారు. వీరంతా గుజరాత్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. మానవ అక్రమ రవాణాలో భాగంగా కెనడా భూభాగం నుంచి అమెరికాకు అక్రమంగా ప్రవేశించే క్రమంలో మరణించారని అధికారులు వెల్లడించారు. ఎమర్సన్ ప్రాంతం వద్ద కెనడా భూభాగంలో వారి మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు.

రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా సరిహద్దుకు 12 మీటర్ల దూరంలోనే ఓ పురుషుడు, మహిళ, ఒక టీనేజర్, ఒక శిశువు మృతదేహాలు ఘతపతాలీ. ఎమర్సన్ వద్ద మానవ అక్రమ రవాణాలోని ఓ సమూహం సరిహద్దు దాటే ప్రయత్నం చేసిందని.. ఈ క్రమంలో భారతీయ కుటుంబం చనిపోయినట్లు కెనడా పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని అరెస్టు చేసినట్లు యూఎస్ పోలీసులు తెలిపారు. రెండు ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో ఏడుగురు భారతీయులు సహా.. మరికొంత మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భారతీయులంతా గుజరాత్‌కు చెందిన వారని పేర్కొన్నారు. వీరంతా కెనడా నుంచే అక్రమంగా వచ్చినట్లు తెలిపారు.

కాగా.. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్.​ జైశంకర్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపాలని కోరారు.

Also Read:

PM Narendra Modi: నెంబర్‌వన్ లీడర్ ప్రధాని మోదీనే.. ప్రపంచ స్థాయిలో ఇంకా పెరుగుతున్న చరిష్మా..

APSRTC Bus: ఏడేళ్ల తర్వాత ఆ రూట్లో మళ్లీ ఆర్టీసీ బస్సు.. ఇంతకీ గతంలో ఆపేశారంటే..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?