ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

మనీలా :ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.3గా నమోదైందని యూఎస్‌జీఎస్‌ తెలిపింది. సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకొని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. భూకంప కేంద్రాన్ని మనీలాకు వాయువ్య దిశగా 60 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూప్రకంపనలతో మనీలాలో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి  భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా భద్రతా బలగాలు సహయక చర్యలు చేపడుతున్నాయి. LOOK: Clark Airport […]

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
Follow us
Ram Naramaneni

| Edited By:

Updated on: Apr 22, 2019 | 6:46 PM

మనీలా :ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.3గా నమోదైందని యూఎస్‌జీఎస్‌ తెలిపింది. సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకొని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. భూకంప కేంద్రాన్ని మనీలాకు వాయువ్య దిశగా 60 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూప్రకంపనలతో మనీలాలో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి  భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా భద్రతా బలగాలు సహయక చర్యలు చేపడుతున్నాయి.