Viral News: సైనస్ చికిత్స కోసం డాక్టర్ వద్దకు వెళ్లిన ఓ యువతికి షాక్.. 22 ఏళ్ల నుంచి చెవిలో చిక్కుకున్న వస్తువు..

|

Jul 04, 2021 | 9:22 AM

Viral News: మనిషి శరీర అవయవాల్లో ఏ ఒక్కటి పనిచేయకపోయినా.. ఏ ఒక్క శరీర భాగానికి ఇబ్బంది కలిగినా చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతాం. ఇంకా చెప్పాలంటే. తలనొప్పి, కడుపు నొప్పి,..

Viral News: సైనస్ చికిత్స కోసం డాక్టర్ వద్దకు వెళ్లిన ఓ యువతికి షాక్.. 22 ఏళ్ల నుంచి చెవిలో చిక్కుకున్న వస్తువు..
Jordan
Follow us on

Viral News: మనిషి శరీర అవయవాల్లో ఏ ఒక్కటి పనిచేయకపోయినా.. ఏ ఒక్క శరీర భాగానికి ఇబ్బంది కలిగినా చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతాం. ఇంకా చెప్పాలంటే. తలనొప్పి, కడుపు నొప్పి, చెవి నొప్పి ఇలా ఏ అవయవం ఇబ్బంది కలిగించినా ఈ నొప్పిని భరించలేకపోతున్నా.. మనిషి ఏదైనా రావొచ్చు కానీ ఈ నొప్పి రాకూడదు అని కోరుకుంటాం. ఎందుకంటే మన శరీరంలోని ప్రతి భాగం ముఖ్యమే.. అంతేకాదు మనం ఏ పని చేయాలంన్నా శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి.. శరీర అవయవాల్లో ఏ ఒక్క అవయవానికి చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేం.. వెంటనే ఉపశమనం కోసం మందులను ఆశ్రయిస్తాం.. వైద్యుడి వద్దకు పెరిగెడతాం.. అయితే తాజాగా ఓ మహిళ చెవిలో ఓ వస్తువులో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 22 ఏళ్ళు పాటు.. ఉన్నదట. సైనస్ చికిత్స  .. చెవి సమస్యతో డాక్టర్‌ వద్దకు వెళ్లిన…. ఆ మహిళ చెవిలో నుంచి… అది ఒక్కసారిగా బయటపడింది. దీంతో అందరూ షాక్‌ తిన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే…

26 ఏళ్ల జోర్డాన్ అనే మహిళ గత కొన్ని రోజులుగా చెవి నొప్పితో బాధపడుతుంది. నొప్పిని భరించలేక జోర్డాన్‌… డాక్టర్ వద్దకు చికిత్స నిమిత్తం వెళ్ళింది. దీంతో ఆ వైద్యుడు.. జోర్డాన్‌కు చిక్సిత చేసి.. ఆమె చెవిలో నుంచి ఓ వస్తువునే తీశాడు. ఆ వస్తువును చూసిన జోర్డాన్ షాక్‌ గురైంది. అసలు ఈ వస్తువు చెవిలో ఎలా పట్టింది…తనకు అసలు తెలియలేదని ఆశ్చర్యంగా చూసింది.

అయితే.. డాక్టర్ చెప్పిన విషయం విన్న జోర్దాన్ కాదు.. అందరూ షాక్ తిన్నారు. ఆ వస్తువు.. జోర్డాన్‌ చెవిలో 22 సంవత్సరాల నుంచే ఉందని… అది ఇప్పుడు బయటపడిందని చెప్పాడు. ఇలా అందరిలోనూ ఈ ట్యూబ్స్‌ అందరికీ ఉంటాయని చెప్పారు. కానీ చిన్న పిల్లలు ఆరు నుండి 12 నెలల్లో ఉన్నప్పుడే బయటకు వస్తాయని… కానీ… జోర్డాన్ కు జరగలేదని తెలిపాడు వైద్యుడు. దీంతో వైద్యుడి సమాధానానికి అందరూ ఆశ్చర్యపోయారు.

Also Read: నొప్పులకు అపర సంజీవని ‘చెన్నంగి’… ఈ ఆకుతో పొడి తయారీ ఎలా తయారు చేసుకోవాలంటే