AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Goes Viral : రోడ్డుపైకి దూసుకొచ్చిన జింకల గుంపు.. కార్లపై నుంచి లాంగ్ జంప్.. వీడియో నెట్టింట్లో వైరల్

తాజాగా  ఓ థ్రిల్లింగ్‌ నెట్టింట్లో వైరల్ అవుతుంది.  ఇలాంటి దృశ్యాలను చాలా అరుదుగా చూస్తుంటాం. కారు రోడ్డు మీద వెళ్తుంటే.. సడెన్ గా ఏదైనా అడ్డువస్తేనే షాక్ తింటాం, మరి అలాంటి రోడ్డుమీద కారు స్పీడ్ గా...

Video Goes Viral : రోడ్డుపైకి దూసుకొచ్చిన జింకల గుంపు.. కార్లపై నుంచి లాంగ్ జంప్.. వీడియో నెట్టింట్లో వైరల్
Deer Jumps On The Raod
Surya Kala
|

Updated on: Mar 17, 2021 | 2:54 PM

Share

Video Goes Viral : తాజాగా  ఓ థ్రిల్లింగ్‌ నెట్టింట్లో వైరల్ అవుతుంది.  ఇలాంటి దృశ్యాలను చాలా అరుదుగా చూస్తుంటాం. కారు రోడ్డు మీద వెళ్తుంటే.. సడెన్ గా ఏదైనా అడ్డువస్తేనే షాక్ తింటాం, మరి అలాంటి రోడ్డుమీద కారు స్పీడ్ గా వెళ్ళుతుంటే.. సడెన్‌గా ఓ జింకల గుంపు… రోడ్డు దాటేందుకు చెంగు చెంగున ఎగురుతూ దూసుకొచ్చేస్తే.. అప్పుడు ఎలా ఉంటుంది.. అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సాధారణంగా జింకలు ఎక్కడికైనా పరుగెత్తాలి అనుకుంటే… ఇక ముందూ వెనకా చూడకుండా మెరుపు వేగంతో దూసుకెళ్తాయి. అందువల్ల అవి సడెన్‌గా ఆగాలంటే ఆగలేవు. ఆ జింకలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చేసరికి… వాటిని చూసి కార్ల డ్రైవర్లు సడెన్ బ్రేకులు వేసుకున్నారు. కానీ జింకలు మాత్రం వాటి వేగాన్ని ఆపుకోలేకపోయాయి. కార్ల పై నుంచి లాంగ్‌ జంప్‌ చేయాల్సి వచ్చింది. కాగా, ఓ భారీ జింక కూడా అలాగే కారుపై నుంచి లాంగ్‌ జంప్‌ చేయడానికి ట్రై చేసింది కానీ.. ఎక్కువ ఎత్తుకు ఎగరలేక.. ఆ జింక కారు వెనకవైపు డిక్కీపై పడింది. తర్వాత వెంటనే లేచి వెళ్లిపోయింది. ఈ ఘటన అమెరికా లోని మిచిగాన్ లో చోటుచేసుకుంది.

Aslo Read: కొడుకే కడతేర్చాడు.. చెంపదెబ్బకు ప్రాణం కోల్పోయిన తల్లి.. వీడియో

నోటికి ఏమి తినాలనిపించడం లేదా.. అప్పుడు ఈ చింతపండు పచ్చడి ట్రై చేస్తే సరి

 బిజీ రోడ్డు మీద కదులుతున్న కారులోంచి జారిపడ్డ చిన్నారి. వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత