AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రక్తసిక్తమైన సిరియా…

కారు బాంబు పేలుడుతో సిరియా దద్ధరిల్లింది. ఈ ఘటనలో కనీసం 14 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది. నార్త వెస్ట్‌లో ఉండే అజాజ్ నగరంలోని సెంట్రల్ సిటీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బిజీ బిజీగా ఉండే ఈ ప్రాంతంలో డిటోనేటర్లతో కారును పేల్చేశారు. దీంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ పేలుడులో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. […]

రక్తసిక్తమైన సిరియా...
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 03, 2019 | 7:48 AM

Share

కారు బాంబు పేలుడుతో సిరియా దద్ధరిల్లింది. ఈ ఘటనలో కనీసం 14 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది. నార్త వెస్ట్‌లో ఉండే అజాజ్ నగరంలోని సెంట్రల్ సిటీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బిజీ బిజీగా ఉండే ఈ ప్రాంతంలో డిటోనేటర్లతో కారును పేల్చేశారు. దీంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ పేలుడులో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కాగా, ఈ ఘటనకు ఒక రోజు ముందే రక్కాలో సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ కమాండ్ సెంటర్ వద్ద కారు బాంబు పేలుడులో 10 మంది మృతిచెందారు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అన్నది తెలియరాలేదు.

Follow Us
యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? ఆగిపోనున్న సేవలు.. ఎప్పుడంటే..?
యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? ఆగిపోనున్న సేవలు.. ఎప్పుడంటే..?
హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే...
హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే...
రాగి ఇడ్లీ సాఫ్ట్‌గా రావాలంటే పిండి ఇలా కలపండి..
రాగి ఇడ్లీ సాఫ్ట్‌గా రావాలంటే పిండి ఇలా కలపండి..
బంగారం ధరల్లో భారీ మార్పు.. గంటల వ్యవధిలోనే ఊహించని ట్విస్ట్
బంగారం ధరల్లో భారీ మార్పు.. గంటల వ్యవధిలోనే ఊహించని ట్విస్ట్
చిన్ని కృష్ణుడి ఫేవరెట్.. బలాన్నిచ్చే మ్యాజిక్ లడ్డు..
చిన్ని కృష్ణుడి ఫేవరెట్.. బలాన్నిచ్చే మ్యాజిక్ లడ్డు..
జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను.. ఇలా అందంగా రెడీ చేయండి
జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను.. ఇలా అందంగా రెడీ చేయండి
రాత్రికి రాత్రే రూ. 36 కోట్లకు అధిపతిగా కామన్ మ్యాన్!
రాత్రికి రాత్రే రూ. 36 కోట్లకు అధిపతిగా కామన్ మ్యాన్!
పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న జియో.. టెలికాం రంగంలో మార్పులివే..
పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న జియో.. టెలికాం రంగంలో మార్పులివే..
ఆ బ్లాస్ట్ లో కృష్ణ అయిపోయారు.. బ్రతకడం కష్టం అన్నారు..
ఆ బ్లాస్ట్ లో కృష్ణ అయిపోయారు.. బ్రతకడం కష్టం అన్నారు..
సుబ్బులు ఎంతకు తెగించింది భయ్యా.. ప్రియుడి కోసం ఏం చేసిందో..
సుబ్బులు ఎంతకు తెగించింది భయ్యా.. ప్రియుడి కోసం ఏం చేసిందో..