బీరు తాగాడు… 20 కిలోలు తగ్గాడు!

అమెరికాకు చెందిన 43 ఏళ్ల డెల్ హాల్ జస్ట్ బీరు మాత్రమే తాగుతూ 20 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బీరులో ఉండే సుగర్ కంటెంట్ వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతారు. అయితే, డెల్ హాల్ బీరు మాత్రమే తాగుతూ బరువు తగ్గడం ఆశ్చర్యకరం. ‘బీర్ డైట్’ అనేది ప్రాచీన కేథలిక్ సాంప్రదాయం. సుమారు 1600 ఏళ్ల కిందట సన్యాసులు ఈ డైట్ పాటించేవారు. దీంతో డెల్‌ కూడా ‘బీర్ డైట్’ […]

బీరు తాగాడు... 20 కిలోలు తగ్గాడు!

అమెరికాకు చెందిన 43 ఏళ్ల డెల్ హాల్ జస్ట్ బీరు మాత్రమే తాగుతూ 20 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బీరులో ఉండే సుగర్ కంటెంట్ వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతారు. అయితే, డెల్ హాల్ బీరు మాత్రమే తాగుతూ బరువు తగ్గడం ఆశ్చర్యకరం. ‘బీర్ డైట్’ అనేది ప్రాచీన కేథలిక్ సాంప్రదాయం. సుమారు 1600 ఏళ్ల కిందట సన్యాసులు ఈ డైట్ పాటించేవారు. దీంతో డెల్‌ కూడా ‘బీర్ డైట్’ పాటించాడు. 46 రోజులపాటు వేరే ఆహారం ముట్టుకోకుండా రోజుకు 5 బీర్లు మాత్రమే తాగేవాడు. ఈ సందర్భంగా జర్మనీకి చెందిన ‘బోక్ బీర్’ కేసును ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ బీర్‌ను లిక్విడ్ బ్రెడ్ అని కూడా అంటారు. ఒహియోలో నివసిస్తున్న డెల్ హాల్ ఓ బీరు తయారీ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu