ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుక
డాలస్‌లో తెలుగు వారు ఒక్క చోట చేరి స్టేజ్ కార్యక్రమాలను ఆనందించారు. స్టేజ్‌పై డాన్సులు, స్కిట్‌లు వేస్తూ స్థానికులు అదరగొట్టారు. అంతేకాదు సింగర్ సుమంగళి, మిమిక్రీ ఆర్టిస్టులు ఆడియెన్స్‌ని అలరించగా.. వివిధ రంగాలలో నిష్ణాతులు ఉగాది పురస్కారాలు అందుకున్నారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఈ ఉగాది వేడుకను ఘనంగా నిర్వహించింది.