న్యూజెర్సీలో పెర్సిస్ బిర్యాని రెస్టారెంట్ ప్రారంభం
ఎడిసిన్‌లోని ఇన్‌మాన్ ఎవెన్యూలో ఇండియన్ రెస్టారెంట్ ప్రారంభమైంది. పెర్సిస్ బిర్యాని అండ్ ఇండియన్ గ్రిల్‌ను తెలుగు ప్రవాసులు వాసు, వినయ్, రాజ్ ప్రారంభించారు. ఎడిసన్ మేయర్ టామ్ లాంకీ, కౌన్సిల్‌మెన్‌తో పాటు నటి అంకిత కార్యక్రమానికి విచ్చేసారు.