‘చార్ల్‌స్టన్’ ఉగాది
సౌత్ కరోలినాలోని చార్ల్‌స్టన్ ప్రాంతంలో తెలుగువారంతా కలిసి ఒక కుటుంబంలా వికారి నామ సంవత్సర ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నారు. చిన్నాపెద్దా కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆటాపాటలతో అలరించారు. వారంతా ఇళ్లల్లో వండి తెచ్చిన 16 రకాల తెలుగు రుచులను అతిధులు ఆస్వాదించారు.