కనెక్టికట్ తెలుగు అసోసియేషన్ “టాక్ట్” ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
కనెక్టికట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కనెక్టికట్ తెలుగు సంఘం 33వ వార్షికోత్సవ వేడుకలను కూడా నిర్వహించింది. వేడుకల్లో భాగంగా సింగర్ గీతామాధురి, రోహిత్ పాటలతో ఎంటర్‌టైన్ చేయగా.. 250 మంది చిన్నారులు స్టేజ్ కార్యక్రమాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో 1000మందికి పైగా ప్రవాసులు హాజరయ్యారు.