Newly Wedding Couple: ఓ పెళ్లికి వెళ్లిన అతిథులకు వింత అనుభవం.. గెస్టులతో అంట్లు తోమించిన కొత్త జంట..

Newly Wedding Couple: మనదేశంలో పెళ్ళికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. వివాహం కుదిరినప్పటి నుంచి వధూవరుల ఇంట్లో సందడి నెలకొంటుంది. పసుపు కొట్టడం.. బట్టలు కొనడం వివాహానికి బంధువులను, స్నేహితులను ఆహ్వానించడం..

Newly Wedding Couple: ఓ పెళ్లికి వెళ్లిన అతిథులకు వింత అనుభవం.. గెస్టులతో అంట్లు తోమించిన కొత్త జంట..
Wedding Venue
Follow us
Surya Kala

|

Updated on: Jul 04, 2021 | 7:10 AM

Newly Wedding Couple: మనదేశంలో పెళ్ళికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. వివాహం కుదిరినప్పటి నుంచి వధూవరుల ఇంట్లో సందడి నెలకొంటుంది. పసుపు కొట్టడం.. బట్టలు కొనడం వివాహానికి బంధువులను, స్నేహితులను ఆహ్వానించడం ఇలా అనేక పనులు ఉంటాయి. దీంతో స్నేహితులు, కుటుంబ సభ్యలు పెళ్లి పనుల్లో భాగస్వామ్యులవుతారు. ఆ ఇంట పెళ్లి అయ్యేవరకూ చేదోడు వాదోడుగా ఉంటారు.. ఇప్పుడైతే క్యాటరింగ్ .. ఈవెంట్ మ్యానేజర్ అనే సంస్కృతి వేడుకల్లో ప్రవేశించింది కానీ.. ఇంకా కొన్ని ఇళ్లలో పెళ్లి పనులు స్వయంగా చేసుకుంటూనే ఉన్నారు. ఇక పెళ్లి కి వచ్చిన అతిధులను ఎంతో మర్యాదగా చూసుకుంటారు.

అయితే అమెరికాలో మాత్రం ఓ పెళ్ళికి వెళ్లిన అతిధులకు వింత అనుభవం ఎదురైంది. ఓ పెళ్లిలో మాత్రం వెళ్లిన అతిధుల చేత అంట్లు తోమించారట. నూతన వధూవరులు ఇద్దరూ తమ పెళ్ళికి వచ్చిన అతిధుల చేత వంట, క్యాటరింగ్ నుండి చివరికి అంతా అయ్యాక పాత్రలు కడిగించడం వరకు అన్నీ చేయించారట.

ఆ వివాహ వేడెక్కి వెళ్లిన ఓ మహిళా ఈ సంఘటనతో బాగా ఫీలైనట్లు ఉంది. ఈ విషయం తెలియజేస్తూ.. రెడ్దిట్ సోషల్ ప్లాట్ ఫామ్ లో ఆ వధూవరులు పెళ్ళికి పిలిచి అతిధులను ఇలా అవమానించారు అంటూ తన బాధను కోపాన్ని వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అయితే ఆ న్యూ వెడ్డింగ్ కపుల్ ఇలా చేయడానికి ఓ రీజన్ ఉందట.. ముందుగా పెళ్లికి అనుకున్న బడ్జెట్ ఎక్కువైపోవడంతోనే ఈ అమెరికన్ జంట ఈ విధంగా అతిధులను ఇబ్బంది పెట్టారట. నిజానికి ఈ పెళ్లిలో వంటలు కూడా అతిధులందరికీ సరిపోలేదని ఆ బాధిత మహిళే వాపోయింది. పెళ్ళికి పిలిచి తినడానికి తిండి పెట్టలేదు సరికదా.. పైగా పనులు చేయించడం ఏమిటో అంటూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: వేగంగా వ్యాప్తిస్తున్న డెల్టా వేరియంట్.. 98 దేశాల్లో గుర్తింపు .. నివారణ చర్యలను సూచించిన డబ్ల్యుహెచ్ఒ చీఫ్

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!