92 ఏళ్ల వయసులో ఐదోసారి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన వ్యాపార దిగ్గజం

ఆస్ట్రేలియాకి చెందిన ప్రపంచ మీడియా దిగ్గజం రూపర్డ్ మర్డోక్ (92) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

92 ఏళ్ల వయసులో ఐదోసారి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన వ్యాపార దిగ్గజం
Rupert Murdoch
Follow us

|

Updated on: Mar 21, 2023 | 10:15 AM

ఆస్ట్రేలియాకి చెందిన ప్రపంచ మీడియా దిగ్గజం రూపర్డ్ మర్డోక్ (92) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లి చేసుకున్న ఆయన ఈ వయసులో కూడా ఐదవ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. లెస్లీ స్మిత్ అనే 66 ఏళ్ల మహిళతో వివాహం చేసుకోనున్నట్లు తెలిపాడు. మర్టోక్ మొదటి భార్యకు ఒక్కరు సంతానం కాగా.. రెండో భార్యకు ముగ్గురు పిల్లలు, అలాగే మూడో భార్యకు ఇద్దరు కూతుర్లు పుట్టారు. మొత్తం రూపర్డ్ మార్డోక్ కు ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే తన నాలుగో భార్య జెర్రి హల్ ను ఆయన 2016 లో పెళ్లి చేసుకున్నారు. పలు కారణాల వల్ల వీళ్లిద్దరు గతేడాదే విడిపోయి విడాకులు తీసుకున్నారు. అయితే వీళ్లకు పిల్లలు లేరు.

92 రెండేళ్ల వయసులో ఐదోసారి వివాహం చేసుకోవడంపై రూపర్ట్ మార్డోక్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు చివరి పెళ్లి అవుతుందని అని.. మిగిలి ఉన్న రోజులు మేము కలిసి జీవించాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ వివాహంపై జెర్రి హల్ కూడా స్పందించారు. తాను 14 ఏళ్లుగా విధవరాలిగా ఉన్నానని… మార్డోక్ ని చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ లో తాము కలుసుకున్నామని చెప్పింది. మేమిద్దరం ఇప్పడు పెళ్లి చేసుకోవడం దేవుడు ఇచ్చిన వరమని తెలిపింది. అయితే వీళ్లిద్దరూ ఈ ఏడాది వేసవికే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!