ట్రంప్ శ్వేత సౌధం ఖాళీపై సర్వత్ర ఉత్కంఠ..!

అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ను ప్రకటిస్తే ఇప్పటికే కౌంటింగ్ విషయంలో గగ్గోలు పెడుతున్న ట్రంప్ అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేస్తాడా లేదా అనే అంశంపై సర్వత్రా చర్చినీయాంశంగా మారింది.

ట్రంప్ శ్వేత సౌధం ఖాళీపై సర్వత్ర ఉత్కంఠ..!
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 07, 2020 | 7:00 PM

అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ను ప్రకటిస్తే ఇప్పటికే కౌంటింగ్ విషయంలో గగ్గోలు పెడుతున్న ట్రంప్ అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేస్తాడా లేదా అనే అంశంపై సర్వత్రా చర్చినీయాంశంగా మారింది. ఒక వేళ ట్రంప్ శ్వేత సౌధం ఖాళీ చేయకపోతే ఏమి చేయాలనే అంశంపై బిడెన్ వర్గం కసరత్తులు చేస్తోంది. ఈ విషయంపై అమెరికా మీడియా కూడా ఆసక్తికరమైన కధనాలను ప్రచురించింది.

ఓడిన అధ్యక్షుడు ఒక వేళ వైట్ హౌస్ ఖాళీ చేయనని పట్టుబడితే క్రొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు అక్కడి సీక్రెట్ ఏజెన్సీల ద్వారా బయటకి పంపచ్చునని తెలిపింది. ట్రంప్ ఒకవేళ ఎంతకూ మాట వినకపోతే సీక్రెట్ ఏజెన్సీలు అక్కడి నుంచీ ట్రంప్ ను తీసుకెళ్తారని తెలిపింది. ట్రంప్ అధ్యక్ష హోదాలో ఉండరు కాబట్టి, ట్రంప్ ను బయటకి పంపే పూర్తి హక్కులు వారికి ఉంటాయని ప్రచురించింది. ఇదిలాఉంటే ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్ధి వైట్ హౌస్ ఖాళీ చేయకపోతే అతడిని చట్టబద్దంగా తొలగించే అవకాశం లేదని అమెరికా రాజ్యాంగంలో అలాంటి నిభంధనలు ఎక్కడా లేవని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ట్రంప్ ఈ లొసుగులను చూపించి వైట్ హౌస్ ఖాళీ చేయకుండా భీష్మించుకుని కూర్చుంటే పరిస్థితులు ఆందోళన కరంగా మారే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. అయితే, ఇప్పటికే జో బైడెన్ తో వైట్ హౌస్ అధికారులు కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

ఉదయాన్నే ఈ పనులు చేస్తే కిడ్నీలు హెల్దీగా ఉంటాయి..

అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ

ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం

అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ

నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..

ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!

ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...

టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?

50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌

వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్

గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..

గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు

ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా

బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..

కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..

ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??