AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japan Earthquake : ఈశాన్య జపాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం, సునామీ హెచ్చరికలతో భయం భయం

Earthquake strikes northeastern Japan : జపాన్‌లో భూకంపం సంభవించింది. జపాన్ సమయం (సాయంత్రం గం. 6:09) ప్రాంతంలో..

Japan Earthquake : ఈశాన్య జపాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం, సునామీ హెచ్చరికలతో భయం భయం
Japan Earthquake
Venkata Narayana
|

Updated on: Mar 20, 2021 | 6:40 PM

Share

Earthquake strikes northeastern Japan : జపాన్‌లో భూకంపం సంభవించింది. జపాన్ సమయం ప్రకారం శనివారం (సాయంత్రం గం. 6:09) ప్రాంతంలో 7.2 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. మియాగి ప్రాంతంలో ఏర్పడ్డ ఈ ఉత్పాతం ఫసిఫిక్‌ సముద్రంలో 60 కిలోమీటర్ల (37 మైళ్ళు) లోతుతో ఏర్పడినట్టు జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది. సునామీ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. అయితే, ప్రమాద తీవ్రత ఎంతన్నది ఇంకా తెలియరాలేదు.

Read also : CM KCR Assembly announcement : అసెంబ్లీలో కేసీఆర్‌ ప్రకటనపై ఉత్కంఠ, గంపెడాసెలు పెట్టుకున్న ఉద్యోగులు, ఇతర వర్గాలు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!