ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నది దాటుతున్నారు.. మెక్సికోలోకి హైతియన్లు.. ఎందుకలా..?? వీడియో
ప్రమాదకరంగా నది దాటుతున్నారు వీరంతా హైతీకి చెందిన వారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రియోగ్రాండ్ నదిని దాటుతున్నారు. అమెరికాకు పెద్దఎత్తున తరలి వస్తున్న హైతీ వలసదారుల్ని తిప్పిపంపే చర్యల్ని అమెరికా అధికారులు ప్రారంభించారు.
ప్రమాదకరంగా నది దాటుతున్నారు వీరంతా హైతీకి చెందిన వారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రియోగ్రాండ్ నదిని దాటుతున్నారు. అమెరికాకు పెద్దఎత్తున తరలి వస్తున్న హైతీ వలసదారుల్ని తిప్పిపంపే చర్యల్ని అమెరికా అధికారులు ప్రారంభించారు. హైతీయన్లు కొద్ది రోజులుగా మెక్సికో వైపు నుంచి అధిక సంఖ్యలో టెక్సాస్ సరిహద్దు నగరమైన డెల్‌రియోలోకి ప్రవేశిస్తున్నారు. రియోగ్రాండ్ నది వంతెన దిగువన శబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. లాటిన్ అమెరికా, బ్రెజిల్ తదితర చోట్ల స్థిరపడిన హైతీయన్లు ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో ఇప్పుడు అమెరికా ఆశ్రయాన్ని కోరుతున్నారు. అలాగే ఇటీవల హైతీలో సంభవించిన తీవ్ర భూకంపం, అధ్యక్షుడి హత్య వంటి పరిణామాలతో వారు తమ దేశానికి వెళ్లడానికి భయపడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: బద్ధలైన అగ్నిపర్వతం.. ఇళ్లలోకి వచ్చిన లావా.. 5వేల మంది తరలింపు.. వీడియో
RepublicTrailer : కలెక్టర్‌గా సాయితేజ్.. ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి.. వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

