RepublicTrailer : కలెక్టర్‌గా సాయితేజ్.. ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి.. వీడియో
సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు దేవ్ కట్టా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘రిపబ్లిక్’. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు దేవ్ కట్టా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘రిపబ్లిక్’. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్స్.. సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా విడుదలైంది. పొలిటికల్ ఎలిమెంట్స్, మాస్ జనాలకు కావాల్సిన ఎలిమెంట్స్‌ను సైతం ట్రైలర్‌లో మిళితమై ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: ఏపీ సచివాలయంలో భారీ స్కామ్.. గుట్టురట్టు చేసిన ఏసీబీ.. వీడియో
Hospital: నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు.. వీడియోలో డాక్టర్ల ఆవేదన.!
Published on: Sep 25, 2021 08:08 AM
వైరల్ వీడియోలు
Latest Videos