ఏపీ సచివాలయంలో భారీ స్కామ్.. గుట్టురట్టు చేసిన ఏసీబీ.. వీడియో
ఏపీ సచివాలయంలో ఇంటి దొంగల గుట్టు రట్టవుతోంది. పేదల డేటా సేకరించి.. వాళ్ల పేరుతో CM రిలీఫ్ ఫండ్ నిధులను స్వాహా చేశారు కొందరు కేటుగాళ్లు. వాళ్లు ఒకరిద్దరు కాదు..
ఏపీ సచివాలయంలో ఇంటి దొంగల గుట్టు రట్టవుతోంది. పేదల డేటా సేకరించి.. వాళ్ల పేరుతో CM రిలీఫ్ ఫండ్ నిధులను స్వాహా చేశారు కొందరు కేటుగాళ్లు. వాళ్లు ఒకరిద్దరు కాదు.. ఏకంగా 50 మంది కుమ్మక్కయి గూడుపుఠాణీ నడిపారు. ప్రాథమికంగా ఆధారాలు దొరకడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రజా ప్రతినిధుల ఏపీలు, అనుచరుల పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ కుంభకోణం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించింది.. ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Hospital: నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు.. వీడియోలో డాక్టర్ల ఆవేదన.!
Viral Video: కన్నీళ్లు పెట్టించే వీడియో… బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు తల్లి ప్రాణత్యాగం
వైరల్ వీడియోలు
Latest Videos