RRR: అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్.. ఆర్.ఆర్.ఆర్ టీషర్ట్‌లు వచ్చేసాయోచ్.. వీడియో
రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో రానున్న ఈ సినిమాలో రామ్ చరణ్..
రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో రానున్న ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమురం భీమ్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై చిత్ర యూనిట్ అంచనాలను ఎప్పటికప్పుడు పెంచేస్తూనే ఉంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మరోసారి సినిమా విడుదలను మేకర్స్ వాయిదా వేశారు. జాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో వీరిద్దరి గెటప్స్, పాత్రలకు సంబంధించిన లోగోలతో టీషర్టులు, కప్పులు, మాస్కులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని హీరో రానా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: IPL 2021: సన్‌రైజర్స్ ఆటగాడికి కరోనా పాజిటివ్.. వీడియో
నేను చనిపోవాలని వారు కోరుకున్నారు! పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్య! వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

