IPL 2021: సన్‌రైజర్స్ ఆటగాడికి కరోనా పాజిటివ్.. వీడియో
ఐపీఎల్లో మరోసారి కరోనా కలకలం రేగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు క్రికెటర్ నటరాజన్‌కు వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం అతడికి ఎటువంటి లక్షణాలు లేవు.
ఐపీఎల్లో మరోసారి కరోనా కలకలం రేగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు క్రికెటర్ నటరాజన్‌కు వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం అతడికి ఎటువంటి లక్షణాలు లేవు. దీంతో అతడితో సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురు (ఆటగాళ్లు, సిబ్బంది) ఐసోలోషన్‌లోకి వెళ్లారు. మిగతా ఆటగాళ్లు, సిబ్బందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా రిపోర్ట్స్ నెగిటివ్‌గా వచ్చాయి. మిగిలిన ప్లేయర్లకు రెండు సార్లు చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో నేటి సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సజావుగా సాగుతుందని ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: నేను చనిపోవాలని వారు కోరుకున్నారు! పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్య! వీడియో
కాన్సర్ బాధితులపై భేషుగ్గా పని చేస్తున్న కోవిడ్ టీకా.. వీడియో
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!

