బద్ధలైన అగ్నిపర్వతం.. ఇళ్లలోకి వచ్చిన లావా.. 5వేల మంది తరలింపు.. వీడియో
స్పెయిన్‌లోని లా పాల్మా దీవిలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. భూకంపం తర్వాత లావా ఆకాశంలోకి కనీసం ఓ వంద మీటర్లు ఎగసిపడింది. తర్వాత నదిని తలపిస్తూనే కిందికి ప్రవహించింది.
స్పెయిన్‌లోని లా పాల్మా దీవిలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. భూకంపం తర్వాత లావా ఆకాశంలోకి కనీసం ఓ వంద మీటర్లు ఎగసిపడింది. తర్వాత నదిని తలపిస్తూనే కిందికి ప్రవహించింది. దారికి అడ్డువచ్చిన ఇళ్లు, రోడ్లు, అన్నింటినీ కబళించుకుంటూ ముందుకు వెళ్లింది. ఈ భయానక దృశ్యాలను చూసి స్థానికులు ఆందోళనలో మునిగిపోయారు. అధికారులు కనీసం ఐదు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: RepublicTrailer : కలెక్టర్‌గా సాయితేజ్.. ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి.. వీడియో
ఏపీ సచివాలయంలో భారీ స్కామ్.. గుట్టురట్టు చేసిన ఏసీబీ.. వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

