Lava in Sea: సముద్రంలో కలుస్తున్న లావా ప్రవాహం.. నిప్పులు చిమ్ముతున్న అగ్నిపర్వతం..(వీడియో)
స్పెయిన్‌లోని కంబర్ వీజా అగ్నిపర్వతం ఇంకా నిప్పులు చిమ్ముతూనే ఉంది. వారం కిందట విస్ఫోటమైన అగ్నిపర్వతం నుంచి లావా ఎగజిమ్ముతూనే ఉంది.. నది ప్రవాహంలా ఉబికి వస్తున్న లావా చుట్టుపక్కల ఉన్న ఇళ్లను ధ్వంసం చేసింది..
స్పెయిన్‌లోని కంబర్ వీజా అగ్నిపర్వతం ఇంకా నిప్పులు చిమ్ముతూనే ఉంది. వారం కిందట విస్ఫోటమైన అగ్నిపర్వతం నుంచి లావా ఎగజిమ్ముతూనే ఉంది.. నది ప్రవాహంలా ఉబికి వస్తున్న లావా చుట్టుపక్కల ఉన్న ఇళ్లను ధ్వంసం చేసింది.. చెట్లు చేమలను కాల్చేసింది. అడ్డు వచ్చిన ఇళ్లు, రోడ్లు అన్నింటినీ కబళించుకుంటూ వెళ్లింది. స్థానికులు భయాందోళనతో ప్రాణభయంతో ఇళ్లువాకిళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఇప్పుడా లావా సముద్రంలో కలుస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తుంది.. అగ్నికీలలు చల్లటి నీటిలో కలవడం ద్వారా విషవాయువులు విడుదల అవుతాయని నిపుణులు అంటున్నారు. ఆ కారణంగా అక్కడ ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసే పరిస్థితి రావచ్చు ఇప్పటికే వందలాది ఇళ్లు ధంసమయ్యాయి.
మరిన్ని చదవండి ఇక్కడ : Women Judges in Afghanistan: ఏది జరగకూడదని కోరుకున్నారో అదే జరిగింది.. మహిళా జడ్జీలకు చచ్చేంత భయం..(వీడియో)
Diesel Gang Video: హైవేపై వింత గ్యాంగ్.. లారీ కనిపిస్తే చాలు అదే పని.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video: హన్మకొండ జిల్లాలో అరుదైన సంఘటన.. అభివృద్ధి కోసం..గ్రామ పంచాయతీకి తాళం..(వీడియో)
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

