Viral Video: హన్మకొండ జిల్లాలో అరుదైన సంఘటన.. అభివృద్ధి కోసం..గ్రామ పంచాయతీకి తాళం..(వీడియో)
హన్మకొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తనను నమ్మి ఓటు వేసిన ఓటర్ల కాలనీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయటం లేదని ఒక మహిళ వార్డ్ సభ్యురాలు గ్రామ పంచాయితీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు..
హన్మకొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తనను నమ్మి ఓటు వేసిన ఓటర్ల కాలనీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయటం లేదని ఒక మహిళ వార్డ్ సభ్యురాలు గ్రామ పంచాయితీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు..హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన 1 వ వార్డ్ సభ్యురాలు తాల్లపెళ్ళి లలిత తన ఒకటవ వార్డ్ లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయటం లేదని ఆరోపించారు.. కనీసం అంతర్గత రోడ్లు, డ్రైనేజ్ పనులు కూడా జరగటం లేదని, గ్రామాల్లో తిరగలేక పోతున్నామని, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నా,… ఎందుకు పనులుచేయడం లేదని ప్రజలు నిలదీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంబధిత అధికారులు, సిబ్బందే ప్రజలకు సమాధానం చెప్పలని గ్రామ పంచాయితీ కార్యాలయానికి తాళం వేశానన్నారు…స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ తో కలిసి ఇష్టం వచ్చినట్లు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామంలో జిల్లా స్థాయి నాయకులు వున్నా కానీ ఎవరు పట్టించుకోవటం లేదని వాపోయారు. ఇప్పటికైన అధికారులు ప్రజా ప్రతినిధుల్లో మార్పు రావాలని కోరారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Pakistani Terrorist: పట్టుబడిన పాక్ ఉగ్రవాది.. టెర్రరిస్ట్‌ల ట్రైనింగ్ ఆసక్తి విషయాలు వెల్లడి..!(వీడియో)
Crow Attack on Drone Viral Video: డ్రోన్ పై దాడిచేసిన కాకి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో

