CM Charanjit Singh Video: పిలవని పెళ్ళికి వెళ్లిన సీఎం…షాక్‌ అయిన వధూవరులు..! వైరల్ అవుతున్న వీడియో..

కాన్వాయి లో వెళ్తూ ఒక్కసారిగా వాహనం నిలిపిన పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్. నూతన వధూవరులను ఆశీర్వదించి , విషెస్ చెప్పిన సీఎం.. ఇదేంటి అనుకుంటున్నారా ఒక సీఎం ఏంటి పిలవని పెళ్ళికి వెళ్లడం ఏంటి అని ఆలోచిస్తున్నారా..?అయితే ఈ వీడియో చూడండి.

CM Charanjit Singh Video: పిలవని పెళ్ళికి వెళ్లిన సీఎం...షాక్‌ అయిన వధూవరులు..! వైరల్ అవుతున్న వీడియో..

|

Updated on: Sep 30, 2021 | 9:25 AM

Follow us