US vs India: భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!

తమ పౌరులను భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లొద్దని అమెరికా హెచ్చరింది. భారత్‌లో ఉగ్రవాద కార్యకాలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఉన్న అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మణిపుర్‌, జమ్మూ కశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు క్రియాశీలకంగా ఉన్న దేశ మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని కోరింది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రయాణంపై పునరాలోచించాలంటూ..

US vs India: భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!

|

Updated on: Jul 29, 2024 | 11:53 AM

తమ పౌరులను భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లొద్దని అమెరికా హెచ్చరింది. భారత్‌లో ఉగ్రవాద కార్యకాలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఉన్న అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మణిపుర్‌, జమ్మూ కశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు క్రియాశీలకంగా ఉన్న దేశ మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని కోరింది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రయాణంపై పునరాలోచించాలంటూ రివైజ్డ్‌ ట్రావెల్‌ అడ్వైజరీని ఆ దేశ విదేశాంగ శాఖ విడుదల చేసింది. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులోని 10 కి.మీల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉన్నందున అటువైపు వెళ్లొద్దని సూచించింది. అలాగే, తూర్పు లద్ధాఖ్‌ ప్రాంతం, లేహ్‌ మినహా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోనూ పర్యటించొద్దని కోరింది. అక్కడ ఉగ్రవాదం, అశాంతి నెలకొందని తెలిపింది.

భారత్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పలు పర్యాటక ప్రాంతాలు, ఇతర చోట్ల అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి హింసాత్మక నేరాలు జరిగాయని తెలిపింది. ఉగ్రవాదులు పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు/షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపింది. భారత్‌-పాక్‌ మధ్య నియంత్రణ రేఖ వెంబడి హింసాత్మక ఘటనలు సాధారణంగా జరుగుతుంటాయని.. ఇది కశ్మీర్‌ లోయలోని పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్‌, గుల్‌మార్గ్‌, పహల్గామ్‌లలో చోటుచేసుకుంటాయని తెలిపింది. అందువల్ల ఈ పర్యాటక ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు భారత ప్రభుత్వం కూడా విదేశీ పర్యటకులను అనుమతించదని పేర్కొంది. సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనిక బలగాలు మోహరించి ఉంటాయని తెలిపింది.

తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి బెంగాల్‌ మీదుగా విస్తరించి ఉన్న ప్రాంతంలో మావోయిస్టు గ్రూపులు చురుగ్గా ఉంటాయని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌తో పాటు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, యూపీ, బిహార్‌, బెంగాల్‌, ఒడిశాలలో ప్రభుత్వ అధికారులపై దాడులు జరుగుతున్నాయని, ఒడిశాలోని నైరుతీ ప్రాంతంలోనూ ఈ ప్రభావం ఉందన్నారు. మావోయిస్టులు స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలు, ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తున్నారని తెలిపింది. అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు బిహార్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌, బెంగాల్‌, మేఘాలయ, ఒడిశా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఉద్యోగులు ఆయా రాష్ట్రాల రాజధానులకు వెళ్తే మాత్రం అనుమతి అవసరం లేదని.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తూర్పు ప్రాంతానికి వెళ్లడానికి మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
ఈ కలలు అస్సలు మంచివి కావంటా.. మరణానికి సంకేతాలు కావొచ్చు
ఈ కలలు అస్సలు మంచివి కావంటా.. మరణానికి సంకేతాలు కావొచ్చు
బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు యదేచ్ఛగా చొరబాట్లు.. వీడియో వైరల్
బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు యదేచ్ఛగా చొరబాట్లు.. వీడియో వైరల్
లక్ష్యసేన్ ఘన విజయానికి విలువే లేదు.. కారణం ఏంటో తెలుసా?
లక్ష్యసేన్ ఘన విజయానికి విలువే లేదు.. కారణం ఏంటో తెలుసా?
బాలయ్యబాబుతో భారీ హిట్ కొట్టింది.. ఎన్టీఆర్‌తో ఫ్లాప్ అందుకుంది.
బాలయ్యబాబుతో భారీ హిట్ కొట్టింది.. ఎన్టీఆర్‌తో ఫ్లాప్ అందుకుంది.
మంచు కురిసే చోట.. మండుతున్న ఎండలు. కాశ్మీర్ లోయలో..
మంచు కురిసే చోట.. మండుతున్న ఎండలు. కాశ్మీర్ లోయలో..
టాటూలు లైఫ్‌లాంగ్‌ ఎలా ఉంటాయి.. అసలు కారణం ఏంటంటే?
టాటూలు లైఫ్‌లాంగ్‌ ఎలా ఉంటాయి.. అసలు కారణం ఏంటంటే?
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
మహిళా క్రీడాకారులపై నోరు పారేసుకున్న వ్యాఖ్యత.. కట్‌చేస్తే..
మహిళా క్రీడాకారులపై నోరు పారేసుకున్న వ్యాఖ్యత.. కట్‌చేస్తే..
ఆన్‌లైన్ పరిచయంతో అమ్మాయిలకు వల.. 25 పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు
ఆన్‌లైన్ పరిచయంతో అమ్మాయిలకు వల.. 25 పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై