పరుగెత్తిన పిల్లల్ని వెంటాడి పట్టుకుని.. కాల్చి చంపిన తండ్రి
మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. ఆదర్శంగా ఉండాల్సిన తండ్రి సొంత పిల్లలనే పైశాచికంగా హత్య చేశాడు. అమెరికాలోని ఒహైయోకి చెందిన 32 ఏళ్ల చాడ్ డోరేమన్ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అతను తన భార్యా పిల్లలపై దాడికి ప్రయత్నించాడు.
మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. ఆదర్శంగా ఉండాల్సిన తండ్రి సొంత పిల్లలనే పైశాచికంగా హత్య చేశాడు. అమెరికాలోని ఒహైయోకి చెందిన 32 ఏళ్ల చాడ్ డోరేమన్ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అతను తన భార్యా పిల్లలపై దాడికి ప్రయత్నించాడు. అందర్నీ తన ఇంటి వెనుకున్న పెరట్లోకి తీసుకెళ్లాడు. తన 3 కుమారులు, ఒక్క కుమార్తెను వరుసలో నిల్చోబెట్టాడు. ఏం జరుగుతుందో ఊహించేలోపే వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపైనా దాడి చేశాడు. వీరిలో ఓ కుమారుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పొరుగింటివైపు పరిగెత్తాడు. కానీ చాడ్ ఆ బాలుడినీ వెంటాడి పట్టుకున్నాడు. మళ్లీ పెరట్లోకి తీసుకొచ్చి వరుసలో నిల్చోబెట్టి కాల్చి చంపాడు. తండ్రి దాడి నుంచి కుమార్తె తప్పించుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: మా పాపకు పేరు పెట్టేశాం.. | ప్రభాస్ ధాటికి ఊగిపోనున్న అమెరికా
Hyderabad: ఉలిక్కిపడిన భాగ్యనగరం.. నిఘా నీడలో దారుణాలు..
Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై చిరుత దాడి
త్రుటి లో తప్పిన మరో రైలు ప్రమాదం.. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

