Hyderabad: ఉలిక్కిపడిన భాగ్యనగరం.. నిఘా నీడలో దారుణాలు..
గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వరుసగా దొంగతనాలు, అఘాయిత్యాలు, హత్యలు, కిడ్నాప్‌లతో భాగ్యనగరాన్ని హడలెత్తిస్తున్నారు నేరగాళ్లు.. ఒక హత్య కేసును ఛేదించే లోపు మరొకటి జరుగుతుండడంతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వరుసగా దొంగతనాలు, అఘాయిత్యాలు, హత్యలు, కిడ్నాప్‌లతో భాగ్యనగరాన్ని హడలెత్తిస్తున్నారు నేరగాళ్లు.. ఒక హత్య కేసును ఛేదించే లోపు మరొకటి జరుగుతుండడంతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పెట్రోలింగ్ పెంచినప్పటికీ.. రాత్రిపూట నేరాలు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా.. హైదరాబాద్ లో వేర్వేరు చోట్ల నలుగు హత్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి ఘటనలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు, మరో ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మరో ఇద్దరిని దుండగులు దారుణంగా చంపారు. మరో చోట యువతిపై కత్తితో ఉన్మాది దాడికి తెగబడ్డాడు. 24 గంటల పోలీస్ గస్తీ ఉన్నప్పటికీ ఈ హత్యలు ఎలా జరిగాయన్నది మిస్టరీగా మారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై చిరుత దాడి
త్రుటి లో తప్పిన మరో రైలు ప్రమాదం.. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..
Pink Whatsapp: పింక్ వాట్సాప్‌తో జాగ్రత్త.. ఆ లింక్ క్లిక్ చేసారో అంతే..
Weather Report: 6 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

