త్రుటి లో తప్పిన మరో రైలు ప్రమాదం.. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..
చెన్నై-ముంబై లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ కోచ్ నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు నుంచి బయటకు దిగి భయంతో పరుగులు తీశారు. జూన్ 22 సాయంత్రం బేసిన్ బ్రిడ్జి దగ్గరలో ఈ ఘటన జరిగింది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చెన్నై-ముంబై లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ కోచ్ నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు నుంచి బయటకు దిగి భయంతో పరుగులు తీశారు. జూన్ 22 సాయంత్రం బేసిన్ బ్రిడ్జి దగ్గరలో ఈ ఘటన జరిగింది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియక రైలుకు దూరంగా ప్రయాణికులు పరుగులు తీయడం దృశ్యాల్లో కనిపిస్తోంది. ఈ ప్రమాదం లో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు.. ఇంకా అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pink Whatsapp: పింక్ వాట్సాప్‌తో జాగ్రత్త.. ఆ లింక్ క్లిక్ చేసారో అంతే..
Weather Report: 6 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..
వైరల్ వీడియోలు
Latest Videos