Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై చిరుత దాడి
తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటన అలిపిరి నడక మార్గలంలో చోటుచేసుకుంది. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఐదేళ్ల బాలుడు కౌశిక్‌పై చిరుత దాడి చేసింది. తన తాతతో కలిసి వెళ్తున్న సమయంలో బాలుడిపై ఈ దాడి జరిగింది. బాలుడిని నోట కరచుకుని పొదల్లోకి లాక్కెళ్లేందుకు చిరుత
తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటన అలిపిరి నడక మార్గలంలో చోటుచేసుకుంది. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఐదేళ్ల బాలుడు కౌశిక్‌పై చిరుత దాడి చేసింది. తన తాతతో కలిసి వెళ్తున్న సమయంలో బాలుడిపై ఈ దాడి జరిగింది. బాలుడిని నోట కరచుకుని పొదల్లోకి లాక్కెళ్లేందుకు చిరుత ప్రయత్నించగా, పక్కనే ఉన్న భక్తులు, పోలీసులు గట్టిగా కేకలు వేస్తూ వెంటపడ్డారు. దీంతో చిరుత భయంతో బాలుడిని అక్కడే వదిలేసి వెళ్లింది. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వెంటనే భద్రతా సిబ్బంది బాలుడిని తిరుపతి స్విమ్స్‌కు తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
త్రుటి లో తప్పిన మరో రైలు ప్రమాదం.. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..
Pink Whatsapp: పింక్ వాట్సాప్‌తో జాగ్రత్త.. ఆ లింక్ క్లిక్ చేసారో అంతే..
Weather Report: 6 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

