ఎద్దు పొడవడంతో వ్యక్తి మృతి..
ఎద్దు దాడి చేయడంలో ఓ వ్యక్తి మరణించిన ఘటన ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన 35 ఏళ్ల రామకృష్ణ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జూన్ 21న తాళ్లేసతండా వద్ద టిఫిన్ చేసి తిరిగి ఇంటికి వస్తుండగా ఆవుల మంద రోడ్డుపైకి అడ్డంగా..
ఎద్దు దాడి చేయడంలో ఓ వ్యక్తి మరణించిన ఘటన ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన 35 ఏళ్ల రామకృష్ణ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జూన్ 21న తాళ్లేసతండా వద్ద టిఫిన్ చేసి తిరిగి ఇంటికి వస్తుండగా ఆవుల మంద రోడ్డుపైకి అడ్డంగా రావడంతో వాటిని తప్పించే ప్రయత్నం చేశాడు. దాంతో ఆవులతో పాటు ఎద్దు దాడి చేయడంతో రామకృష్ణ గొంతు కింద బలమైన గాయాలయ్యాయి. దాంతో అటుగా వస్తున్న స్థానికులు గమనించి రామకృష్ణను హాస్పిటల్కు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకటక్రిష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad: ఉలిక్కిపడిన భాగ్యనగరం.. నిఘా నీడలో దారుణాలు..
Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై చిరుత దాడి
త్రుటి లో తప్పిన మరో రైలు ప్రమాదం.. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..
Pink Whatsapp: పింక్ వాట్సాప్‌తో జాగ్రత్త.. ఆ లింక్ క్లిక్ చేసారో అంతే..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

