TOP 9 ET News: మా పాపకు పేరు పెట్టేశాం.. | ప్రభాస్ ధాటికి ఊగిపోనున్న అమెరికా
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌స్ మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర నుంచి మరో అప్డేట్ వచ్చింది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ తాజాగా మరో షెడ్యూల్‌ను కంప్టీట్ చేసుకుంది. దీంతో నెక్ట్స్ జూలైలో జరిగే భారీ షెడ్యూల్‌తో ఈ మూవీ చాలా మేర కంప్లీట్ కానుంది. ఇక దీంతో పాటే.. ఈ మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌స్ మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర నుంచి మరో అప్డేట్ వచ్చింది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ తాజాగా మరో షెడ్యూల్‌ను కంప్టీట్ చేసుకుంది. దీంతో నెక్ట్స్ జూలైలో జరిగే భారీ షెడ్యూల్‌తో ఈ మూవీ చాలా మేర కంప్లీట్ కానుంది. ఇక దీంతో పాటే.. ఈ మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యూవర్ రూల్ చేయబోతున్నారనే లీక్ కూడా.. ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చి జూనియర్ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేలా చేస్తోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ ప్రాజెక్ట్ కే. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఇక దీంతో ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను… అమెరికాలో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ విషయం బయటికి రావడంతో.. ప్రభాస్ క్రేజ్‌కు అమెరికా అల్లాడడం ఖాయమే టాక్ సోషల్ మీడియా వేదికగా వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad: ఉలిక్కిపడిన భాగ్యనగరం.. నిఘా నీడలో దారుణాలు..
Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై చిరుత దాడి
త్రుటి లో తప్పిన మరో రైలు ప్రమాదం.. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..
Pink Whatsapp: పింక్ వాట్సాప్‌తో జాగ్రత్త.. ఆ లింక్ క్లిక్ చేసారో అంతే..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

