ఒక్క రాత్రిలో మొత్తం గ్రామం తుడిచిపెట్టుకుపోయింది !! అసలు ఏం జరిగిందంటే ??
కొన్ని ఘటనలు అనూహ్యంగా జరుగుతాయి. అప్పటి వరకు ఆహ్లాదంగా ఉన్న వాతావరణం సడెన్‌గా భీతావహంగా మారిపోతుంది. ఊరు మొత్తం ఖాళీ అయి.వేళ్లపై లెక్కపెట్టేంత మంది వ్యక్తులు మాత్రమే మిగిలితే ఆ బాధ అంతాఇంతా కాదు. అలాంటి ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. ఎందువల్ల జనాలు పిట్టలా రాలిపోయారనేది ఇప్పటికి అంతుతేలని మిస్టరీలా ఉండిపోయింది. అసలేం జరిగిందంటే..1986లో పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న గ్రామం న్యోస్.
కొన్ని ఘటనలు అనూహ్యంగా జరుగుతాయి. అప్పటి వరకు ఆహ్లాదంగా ఉన్న వాతావరణం సడెన్‌గా భీతావహంగా మారిపోతుంది. ఊరు మొత్తం ఖాళీ అయి.వేళ్లపై లెక్కపెట్టేంత మంది వ్యక్తులు మాత్రమే మిగిలితే ఆ బాధ అంతాఇంతా కాదు. అలాంటి ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. ఎందువల్ల జనాలు పిట్టలా రాలిపోయారనేది ఇప్పటికి అంతుతేలని మిస్టరీలా ఉండిపోయింది. అసలేం జరిగిందంటే..1986లో పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న గ్రామం న్యోస్. అస్సలు ఊహించలేదు వారంతా అదే తమకు చివరి రాత్రి అని. ఏమైందో ఏమో సడెన్‌గా పశువులు, జంతువులు మనుషులు ఎక్కడివాళ్లు అక్కడే విగతజీవుల్లా మారిపోయారు. ఎందుకు అంతా అలా చనిపోతున్నారు, ఏం జరుగుతుందని తేరుకునేలోపు అంతా అయిపోయింది. వేళ్లపై లెక్కపెట్టేంత మందే బతికారు. ఆయా వ్యక్తులు తమ వాళ్లంతా చనిపోతే ఆ శవాల మధ్య బిక్కుబిక్కుమంటూ నిస్సహాయంగా ఉండిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జిరాఫీకి కోపం వస్తే.. రచ్చ రంబోలే !! ఏం చేసిందో మీరే ఒక లుక్ వేయండి
Optical illusion: చీకటి సొరంగమా ?? దట్టమైన అడవా ?? అబ్బురపరుస్తున్న వీడియో
Rare Giraffe: ఇలాంటి జిరాఫీ జన్మించడం ప్రపంచంలోనే తొలిసారి !!
ప్రేమలో పడిన 63 ఏళ్ల వృద్ధురాలు !! చివరిలో సూపర్ ట్విస్ట్ !!
TOP 9 ET News: చరిత్రకెక్కిన ఐకాన్ స్టార్ జాతీయ ఉత్తమ నటుడు మనోడే | బిగ్ అప్డేట్ ముగించిన సలార్
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

