కిమ్ కోరికలు తీర్చేందుకు 25 మంది అమ్మాయిలు
ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న యోన్మీ పార్క్ అనే యువతి ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టింది. తనను సంతోష పెట్టేందుకు 25 మంది అందమైన అమ్మాయిలతో ‘ప్లెజర్ స్క్వాడ్’ను కిమ్ నిర్వహిస్తున్నారని యోన్మీ పేర్కొంది. ప్లెజర్ స్వాడ్‌లో పని చేసేందుకు ప్రతి ఏడాది 25 మంది వర్జిన్ అమ్మాయిలను కిమ్ ఎంపిక చేసుకుంటారని తెలిపింది.
ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న యోన్మీ పార్క్ అనే యువతి ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టింది. తనను సంతోష పెట్టేందుకు 25 మంది అందమైన అమ్మాయిలతో ‘ప్లెజర్ స్క్వాడ్’ను కిమ్ నిర్వహిస్తున్నారని యోన్మీ పేర్కొంది. ప్లెజర్ స్వాడ్‌లో పని చేసేందుకు ప్రతి ఏడాది 25 మంది వర్జిన్ అమ్మాయిలను కిమ్ ఎంపిక చేసుకుంటారని తెలిపింది. అమ్మాయిల ఆకృతి, దేశం పట్ల వారి కుటుంబ విధేయత ఆధారంగా యువతులను ఎంపిక చేసుకుంటారని యోన్మీ వివరించింది. ‘ప్లెజర్ స్క్వాడ్’లోకి తనను రెండు సార్లు పరిశీలించినప్పటికీ తన కుటుంబ నేపథ్యం కారణంగా తనను తిరస్కరించారని ఆమె వెల్లడించింది. అమ్మాయిల కోసం వారు స్కూళ్లలోని ప్రతి తరగతి గదిలోకి వెళ్లి చూస్తారని, అందమైన వారు ఎవరైనా పొరపాటున మిస్ అవుతారనే ఉద్దేశంతో స్కూల్ గ్రౌండ్‌లలో కూడా తనిఖీ చేస్తారని వెల్లడించింది. కొంతమంది అందమైన అమ్మాయిలను గుర్తించిన తర్వాత వారి కుటుంబ స్థితిగతులు తెలుసుకుంటారని, అనంతరం దేశం విషయంలో వారి నిబద్ధతను పరిశీలిస్తారని యోన్మీ తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చికెన్ రైస్‌లో విషం కలిపిన కొడుకు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
లిక్కర్ బాటిల్స్ పైకి రోడ్ రోలర్.. అంతలోనే ఊహించని ట్విస్ట్
మీరు వాకింగ్ చేస్తారా ?? ఏ వయసు వారు ఎన్ని అడుగులు వేయాలో తెలుసా ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

