చికెన్ రైస్‌లో విషం కలిపిన కొడుకు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
తన ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఊహించని ఘాతుకానికి తలపడ్డాడు ఓ వ్యక్తి. ఎవరికీ తనపై అనుమానం రాకుండా ఉండేలా హోటల్ నుంచి తీసుకొచ్చిన చికెన్ ఫ్రైడ్ రైస్ పార్శిళ్లలో విషం కలిపి కుటుంబసభ్యుల చేత తినిపించాడు. ఈ ఘటనలో నిందితుడి తాత ప్రాణాలు కోల్పోగా.. తల్లి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నామక్కల్ బస్టాండ్ సమీపంలో జీవానందం అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా హోటల్ నడుపుతూ.. జీవనం సాగిస్తున్నాడు.
తన ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఊహించని ఘాతుకానికి తలపడ్డాడు ఓ వ్యక్తి. ఎవరికీ తనపై అనుమానం రాకుండా ఉండేలా హోటల్ నుంచి తీసుకొచ్చిన చికెన్ ఫ్రైడ్ రైస్ పార్శిళ్లలో విషం కలిపి కుటుంబసభ్యుల చేత తినిపించాడు. ఈ ఘటనలో నిందితుడి తాత ప్రాణాలు కోల్పోగా.. తల్లి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నామక్కల్ బస్టాండ్ సమీపంలో జీవానందం అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా హోటల్ నడుపుతూ.. జీవనం సాగిస్తున్నాడు. ఏప్రిల్ 30న ఆ హోటల్‌కి భగవతి అనే ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ వచ్చాడు. ఏడు చికెన్ ఫ్రైడ్ రైస్ పార్శిళ్లు ఆర్డర్ ఇచ్చాడు. చక చకా పార్శిల్ రెడీ చేసి ఇచ్చాడు జీవానందం. వాటిని తీసుకెళ్లి ఇంట్లోని వారందరికీ వడ్డించాడు భగవతి. కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా చికెన్ బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కుటుంబంలోని ఇద్దరి ఆరోగ్యం క్షీణించింది. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భగవతి తాత మృతి చెందాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లిక్కర్ బాటిల్స్ పైకి రోడ్ రోలర్.. అంతలోనే ఊహించని ట్విస్ట్
మీరు వాకింగ్ చేస్తారా ?? ఏ వయసు వారు ఎన్ని అడుగులు వేయాలో తెలుసా ??
సమంత ఆ ట్వీట్ నాగచైతన్యను ఉద్దేశించే చేసిందా ??
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

