తోటి నటులే.. హీరోయిన్‌ను చంపి.. తల నరికి !! దారుణ ఘటన!!
నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్న క్రమంలోనే ఊహించిన ఘటన ఆమె జీవితానికి ముగింపు పలికింది. తోటి కళాకారులే షూటింగ్ సెట్ నుంచి ఆ నటిని కిడ్నాప్ చేసి.. గొంతు కోసి.. ఆపై తల నరికి చంపడం 2012లో సంచలనంగా మారింది. బాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది.
నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్న క్రమంలోనే ఊహించిన ఘటన ఆమె జీవితానికి ముగింపు పలికింది. తోటి కళాకారులే షూటింగ్ సెట్ నుంచి ఆ నటిని కిడ్నాప్ చేసి.. గొంతు కోసి.. ఆపై తల నరికి చంపడం 2012లో సంచలనంగా మారింది. బాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ఆ నటి పేరు మీనాక్షి థాపా. మధుర్ భండార్కర్ హీరోయిన్ సినిమాలో సెకండ్ లీడ్‌గా చేస్తున్న క్రమంలో.. షూటింగ్ లొకేషన్లో కిడ్నాప్ గురైంది ఈమె. ఆ తరువాత ఆమెను కిడ్నాప్ చేసి.. అతి కిరాతకంగా తలనరికి చంపింది.. తన తోటి నటులే అని పోలీస్ దర్యాప్తులో తెలియడం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

