Shahid Kapoor: ప్రేమలో వీళ్లిద్దరూ నన్ను మోసం చేశారు!
తన సాడ్ లవ్ స్టోరీస్ గురించి చెప్పకనే చెప్పారు బాలీవుడ్ హీరో షాహిద్. నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చిన ఈయన.. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. పెళ్లికి ముందు తన మాజీ ప్రియురాళ్లు తనను మోసం చేశారని.. ప్రేమ కోసం చేసిన ప్రయత్నాలు అన్ని దురదృష్టకరమని వెల్లడించాడు. ఇంతలో ఆ ఇద్దరు ప్రియాంక, కరీనా నేనా అని నేహా ప్రశ్నించడంతో.. షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు.
తన సాడ్ లవ్ స్టోరీస్ గురించి చెప్పకనే చెప్పారు బాలీవుడ్ హీరో షాహిద్. నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చిన ఈయన.. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. పెళ్లికి ముందు తన మాజీ ప్రియురాళ్లు తనను మోసం చేశారని.. ప్రేమ కోసం చేసిన ప్రయత్నాలు అన్ని దురదృష్టకరమని వెల్లడించాడు. ఇంతలో ఆ ఇద్దరు ప్రియాంక, కరీనా నేనా అని నేహా ప్రశ్నించడంతో.. షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయి దొరికిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos